హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహాలక్ష్మి దేవీ అవతారంగా ఆకివీడు పెద్దింట్లమ్మవారు

WG: దసరా మహోత్సవంలో భాగంగా శనివారం ఏడవ రోజు ఆకివీడు గ్రామ దేవత పెద్దింట్లమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సందర్భంగా ఆలయంలో అమ్మవారిని నగదుతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.