ASR: ఏజెన్సీ ప్రాంతంలో 17 స్థానాల MPTC రిజర్వేషన్లపై ఆదివాసి నేత సుబ్రహ్మణ్యం స్పందిస్తూ, ఇది ఆదివాసి హక్కులకు భంగకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు వేరైనా జాతి ఒక్కటేనని, కేవలం పదవుల కోసం జాతుల ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టవద్దని ఆదివాసి నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. హక్కుల పరిరక్షణకు అందరూ ఐక్యంగా నిలవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పదవుల కోసం జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు'


