హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూపాడుబంగ్లా మండలంలో వైసీపీకి షాక్

NDL: జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన 30 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. అల్లూరులో జరిగిన కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జ్ మాండ్ర శివానంద రెడ్డి అధ్యక్షతన, ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ గిరిశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.