హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుంగనూరులో నామినేషన్లు ప్రారంభం

CTR: పుంగనూరులో నామినేషన్ల సేకరణ రెండో రోజు శనివారం ప్రారంభమైంది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులను పరిశీలించి, వారి వివరాలను తెలుసుకొని పోలీసులు లోనికి అనుమతించారు. కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉంది.