KDP: పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని తొండూరు ఎస్సై శివనాగిరెడ్డి తెలిపారు. తొండూరు మండల ప్రజలు ఐదుగురికి మించి గుంపులుగా గుమికూడరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గుంపులుగా తిరిగితే చర్యలు తప్పవు


