భారత క్రికెట్ దిగ్గజం, అనిల్ కుంబ్లే పుట్టినరోజు ఇవాళ. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీయడం, దవడ గాయంతోనూ బౌలింగ్ చేయడం, ఇంగ్లండ్పై సెంచరీ సాధించడం ఆయన కెరీర్లో చిరస్మరణీయం. 35 సార్లు ఐదు వికెట్లు తీసిన అతడికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
క్రీడలు
అనిల్ కుంబ్లేకు హ్యాపీ బర్త్డే


