న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్లు, టెస్టు సిరీస్‌ల కోసం ప్రకటించిన భారత జట్లలో నితీశ్ కుమార్, కుల్దీప్ యాదవ్‌లకు అన్ని ఫార్మాట్లలో చోటు దక్కడం విశేషం. హార్దిక్ గైర్హాజరీలో ఆల్‌రౌండర్‌గా నితీశ్‌కు అవకాశం లభించగా, సీనియర్ స్పిన్నర్లు లేకపోవడం, అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో కుల్దీప్కు అన్ని విభాగాల్లోనూ ప్రాధాన్యం దక్కింది.
క్రీడలు
3 ఫార్మాట్లు.. అన్నిటిలోనూ వీరిద్దరే..


