హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్ల జెడ్పీటీసీకి వైసీపీ అభ్యర్థి ఖరారు

KDP: పోరుమామిళ్ల మండల వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా చిట్టిబోయిన గురమ్మను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ముసల్ రెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన గురమ్మకు ఈ అవకాశం దక్కింది. స్థానిక నాయకులు, కార్యకర్తల మద్దతుతో ఆమె ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారు కావడంతో మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.