హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యత లేని మాంసం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!

NRPT: జిల్లాలో మాంసం విక్రయాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. నిబంధనలు గాలికి వదిలేసి, అపరిశుభ్రత వాతావరణంలో జీవాలను వధిస్తున్నారు. పశువైద్యుల తనిఖీలు లేకపోవడంతో వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి నచ్చినట్లు వారు విక్రయాలు జరుపుతున్నారని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.