బాదం పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్-E సమృద్ధిగా ఉండటం వల్ల చర్మం మెరుస్తుంది. ముసలితనం ఛాయలు రాకుండా ఉంటాయి. లాక్టోస్ అలర్జీ ఉన్నవారికి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
ఆరోగ్యం
బాదం పాలతో ఆరోగ్య ప్రయోజనాలు


