వీకెండ్స్ ఆలస్యంగా నిద్రలేవడం వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగినట్లు అనిపించినా.. ఇది శరీర జీవ గడియారాన్ని దెబ్బతీస్తుంది. వారం మొత్తం తక్కువగా నిద్రపోయి, ఆ నిద్రను వీకెండ్లో తీర్చుకోవచ్చని అనుకోవడం పొరపాటు. ఎక్కువ సమయం పడుకోవడం వల్ల రోజంతా నిద్రమత్తు, అలసట తదితర సమస్యలు ఎదురవుతాయి. శని, ఆదివారాలు ఆలస్యంగా నిద్రలేవడం వల్ల మళ్లీ సోమవారం ఉదయాన్నే నిద్రలేవడం కష్టంగా మారుతుంది.
ఆరోగ్యం
వీకెండ్ ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా?


