ముఖంలాగే మెడ చర్మాన్ని కూడా శ్రద్ధగా చూసుకోవాలి. రసాయనాలు లేని బాడీ వాష్ వాడటం, ముఖంతో పాటు మెడను శుభ్రపరచడం ముఖ్యం. వారానికి రెండుసార్లు స్క్రబ్ చేయడం, ఫేస్ప్యాక్లు, టోనర్, సన్స్క్రీన్ మెడకూ రాసుకోవాలి. ఆభరణాలను శుభ్రంగా ఉంచుకుంటూ, ఆరోగ్య సమస్యల వల్ల నల్లగా మారితే తగిన చికిత్స తీసుకోవాలి.
ఆరోగ్యం
మెడని నిర్లక్ష్యం చేస్తున్నారా?


