భోజనం చేయగానే నిద్రపోవడం మంచిది కాదు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు మెదడుకు రక్తం తగ్గి సుస్తీగా అనిపిస్తుంది. శరీరం క్యాలరీలను ఖర్చు చేయలేక బరువు పెరగడం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తిన్నాక కనీసం 15-20 నిమిషాలు నడవడం లేదా 2-3 గంటల విరామం తర్వాత పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆరోగ్యం
భోజనం తర్వాత నిద్రపోతున్నారా..?


