హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వాల్‌నట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. రోజుకు కొన్ని వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. బరువు నియంత్రణలో ఇవి సహాయపడుతాయి.