హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఒత్తిడికి డ్యాన్స్‌తో చెక్ ..!

ఒత్తిడి, ఆందోళనలకి డ్యాన్స్‌తో చెక్ పెట్టవచ్చు. సంగీతానికి కార్టిసాల్ తగ్గి, డోపమైన్, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. కండరాలు రిలాక్స్ అయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాయామానికి బోరింగ్ అనుకుంటే, రోజుకొక అరగంట ఇష్టమైన డ్యాన్స్ చేయండి. సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒత్తిడిని దూరం చేసుకోండి.