హైదరాబాద్: 28°C
క్రీడలు

దుబాయ్‌‌కి షిఫ్ట్ అయిన భారత మాజీ కెప్టెన్

టీ20 ప్రపంచకప్‌ విజేత, భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ మారిటైమ్ సిటీలో విలాసవంతమైన ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఈ ప్రాపర్టీ వివరాలను భార్య దేవీషాతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ముంబైతో పోలిస్తే దుబాయ్‌లో భద్రత, ప్రశాంత వాతావరణం మరింత మెరుగ్గా ఉన్నాయని, ఇక్కడి ప్రీమియం సౌకర్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అతడు పేర్కొన్నాడు.