ELR: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతపై స్థానిక టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను 32వ వార్డుల్లోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా కూటమి శ్రేణులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
32వ వార్డుల్లో గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యే


