RR: పింఛను కోసం దివ్యాంగుడి నిరీక్షణ రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం బైరంపల్లికి చెందిన మంగళి నర్సింలు రోడ్డు ప్రమాదంలో పక్షవాతం బారినపడి వైకల్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు దూరమై, సదరం సర్టిఫికెట్ ఉన్నా ప్రభుత్వ పింఛను అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వికలాంగుల పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
పింఛను కోసం దివ్యాంగుడి నిరీక్షణ


