హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంఎంసీ కమిషనర్ విస్తృత తనిఖీలు

MDCL: ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బోయిన్‌పల్లి సర్కిల్‌లో పర్యటించారు. సంగీత్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ, వెల్కిన్ అపార్ట్‌మెంట్స్‌లో ఎస్టీపీ ఏర్పాట్లను పరిశీలించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద ఆక్రమణలను తొలగించాలని, శ్యామ్‌లాల్ బిల్డింగ్ పరిసరాల్లో చెత్తను తొలగించి పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.