హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీ భూమికి రీసర్వే.. రెడీగా ఉన్నారా?

VKB: వికారాబాద్ జిల్లాలో భూభారతి కింద తొలి విడతగా 108 గ్రామాల్లో భూ రీసర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 38 నాన్ కెడాస్ట్రల్, 70 కెడాస్ట్రల్ గ్రామాలు ఉన్నాయి. కలెక్టరేట్ ఆవరణలో డీటీలు, ఆస్ఐలు, సర్వేయర్‌లకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలానికి 2 బృందాలను రంగంలోకి దించి రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.