WGL: నర్సంపేట మండలం గురజాల గ్రామంలో కురుమ కుల సంక్షేమ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల సంఘాల అభివృద్ధికి, సామాజిక ఐక్యతకు, ప్రజా సంక్షేమానికి సంఘ భవనాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కురుమ సంఘ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గురజాలలో కురుమ సంఘ భవనం ప్రారంభం


