హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ ఎన్నికలపై శిక్షణ

SS: పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై శిక్షణ ఇచ్చారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలక్షన్ రూల్ బుక్ ఆధారంగా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.