EG: దసరా మహోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం దేవీచౌక్లో కొలువుదీరిన అమ్మవారిని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ చేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాజమహేంద్రవరం నగరం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారి సేవలో MLA ఆదిరెడ్డి


