KKD: జగ్గంపేట శ్రీ లలిత భువనేశ్వరి ఆలయం వద్ద శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. దీంతో పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గంపేటలో సామూహిక కుంకుమార్చన


