SS: జిల్లాలో పురపాలక ఎన్నికల నామినేషన్ల తొలి రోజు ముగిసింది. మొత్తం 83 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఛైర్పర్సన్ స్థానాలకు 4, వార్డు సభ్యుల స్థానాలకు 79 నామినేషన్లు నమోదయ్యాయి. ధర్మవరంలో అత్యధికంగా 65, హిందూపురంలో 10, కదిరిలో 8 నామినేషన్లు రాగా..మడకశిర, పెనుకొండ, పుట్టపర్తిలలో ఒక్కటీ రాలేదు.
ఆంధ్రప్రదేశ్
తొలి రోజు 83 నామినేషన్లు దాఖలు


