హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరట

KKD: జిల్లాలో అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల నుంచి డిపాజిట్ల వివరాలను సేకరించేందుకు సీఐడీ అధికారులు తేదీలు ప్రకటించారు. అక్టోబర్ 21, 22 తేదీల్లో పిఠాపురం, గండేపల్లి, 23, 24 తేదీల్లో సామర్లకోట,శంఖవరం మండలాలలో వివరాలు స్వీకరిస్తారు. కాకినాడ భానుగుడి సెంటర్‌లోని పాత జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.