ATP: జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు సాధికార సంస్థ ప్రతినిధుల బృందం సందర్శించింది. జల్లిపల్లిలో ప్రకృతి వ్యవసాయ రైతు ఆదినారాయణ మామిడి తోటను పరిశీలించి, ప్రకృతి, రసాయన వ్యవసాయ పద్ధతుల్లో సాగు తీరును పోల్చి చూశారు. గార్లదిన్నె(M) కొటంకలో కాంపాక్ట్ బ్లాక్ విధానంలో సాగును పరిశీలించి, రైతుల అనుభవాలను తెలుసుకున్నారు.
వార్తలు
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలన


