KKD: ఏలేశ్వరం నగర పంచాయతీ ఛైర్పర్సన్ అభ్యర్థిగా బద్దిరెడ్డి ఆశాలత గోవింద్ను ప్రకటించినట్లు ముద్రగడ గిరి తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు ప్రతి వార్డులో విస్తృతంగా పర్యటించి కౌన్సిలర్లను గెలిపించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఏలేశ్వరం ఛైర్పర్సన్గా బద్దిరెడ్డి ఆశాలత


