KKD: మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పిఠాపురం మున్సిపల్ ఆఫీసులో ఎన్నికల ఏర్పాట్లను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు పరిశీలించారు. ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ తనిఖీలు


