హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామస్తులతో సమావేశమైన ఎస్సై

ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కంభం మండలంలోని జంగంగుంట్లలో ఎస్సై శివకృష్ణారెడ్డి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై కోరారు.