PDPL: దేశంలో బీజేపీ ప్రభుత్వం ఓట్ల తొలగింపుకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపణ చేయడం సరికాదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. ఆయన ఇవాళ ధర్మారంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఓట్లు తొలగించి ఉంటే బిఎల్వోల ద్వారా లిస్టు తెప్పించుకుని సరి చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉందని సూచించారు. మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
'ఓట్ల తొలగింపు ఆరోపణ ఆక్షేపనీయం'


