హైదరాబాద్: 28°C
వార్తలు

గొల్లప్రోలులో 4 నామినేషన్లు

KKD: గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. మొత్తం 23 వార్డులకు గాను తొలిరోజు నాలుగు వార్డుల్లో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. 7వ వార్డు నుంచి నందిపు రామకృష్ణ, 17వ వార్డు నుంచి గున్నాబత్తుల రాంబాబు, 18వ వార్డు నుంచి జ్యోతుల శ్రీతులసి రెండు సెట్లు, 20వ వార్డు నుంచి గోపి వీర పోలరాజు రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు.