హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీల్‌చైర్ల ర్యాలీ డ్రామా: మంత్రి

SS: ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ నేతలు కావాలనే వివాదాలు సృష్టిస్తూ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. నామినేషన్లు అడ్డుకోవడమనేది అవాస్తవమని కొట్టిపారేశారు. వీల్‌చైర్ల ర్యాలీ డ్రామా అని ఆరోపించారు.  ఇపపటికైనా ఇలాంటి మానుకుంటే మంచిదని హితవు పలికారు.