VZM: విజయనగరం మేయర్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. చీకటిపడ్డా బంగ్లాలో కూటమి నేతల చర్చలు కొలిక్కి రాలేదు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఎన్నికల పరిశీలకుడు, ఎంపీ చింతకాయల విజయ్ మీడియా ముందుకు రావడంతో కీలక ప్రకటన ఉంటుందని అంతా భావించారు. అయితే ఎలాంటి వివరాలు వెల్లడించకుండానే ఆయన తిరిగి లోపలికి వెళ్లడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
కూటమిలో సస్పెన్స్ మరింత పెరిగింది


