VZM: దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని కాలువలు, బావులు, జలపాతాలు, సముద్రతీరాలు (బీచ్లు), నదులు, రిజర్వాయర్లు, ఇతర నీటి వనరుల్లో ఈత కొట్టడానికి వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విపత్తుల Stomach సంస్థ సూచనల ప్రకారం పాఠశాలలు, కళాశాలల సెలవులో తల్లిదండ్రులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు
ఆంధ్రప్రదేశ్
'సెలవుల్లో కాలువలు, బీచ్లలో ఈతకెళ్లొద్దు'


