GNTR: తెనాలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు ఘటనపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫైర్


