హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయదుర్గం ఛైర్మన్ వైసీపీ అభ్యర్థి పాళ్ల శివ

ATP: రాయదుర్గం మున్సిపల్ ఛైర్మన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పాళ్ల శివ పేరును నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి శుక్రవారం ప్రకటించారు. పార్టీ కష్టకాలంలో విధేయంగా ఉన్నాడని ఆయన అన్నారు. చేనేత పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.