SS: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందని కదిరి MLA కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. పుంగనూరు, రాయచోటి, తిరుపతి, ధర్మవరంలో జరిగిన ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాల్లో వైసీపీ దిగజారుడు పనులు చేస్తుందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో హింసకు వైసీపీ కుట్ర: MLA


