హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి: కలెక్టర్

EG: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితులను పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులనను ఆదేశించారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనక్నారు.