హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ సిబ్బందికి భద్రత కల్పించాలి: సీపీ

PDPL: రామగుండం సీపీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ భూముల పరిరక్షణ, సిబ్బంది భద్రత, ప్రజలతో సమన్వయంపై చర్చించారు. అటవీ సిబ్బందిపై దాడులు, బెదిరింపులు, విధులకు ఆటంకం కలిగించే ఘటనలను తీవ్రంగా పరిగణించి, సంబంధిత కేసుల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.