WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలతో సందడి చేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఛైర్మన్ పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఛైర్మన్


