హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శుక్రవారం పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షుడు గబ్బెడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, దండ మల్ల వేణు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం


