హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRSలోకి నారక్కపేట కాంగ్రెస్ నాయకులు

WGL: నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇట్టేబోయిన కోటి, సంగ లింగమయ్య, పోగుల రవి, ముట్నేని రాజ్ కుమార్, లెంకాల కుమారస్వామి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి BRSలో చేరారు. ఈమేరకు ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కండువా కప్పి వారిని ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.