WGL: పర్వతగిరి మండలం దౌలత్నగర్ శివారు బాజీ తండాలో మాలోతు శాంతి అనే వృద్ధురాలిని నగలకు మెరుగు పెడతామంటూ నమ్మించి శుక్రవారం బంగారు చైన్ అపహరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే పర్వతగిరి సీఐ 8712685241, ఎస్సై 8712685242, పోలీస్ స్టేషన్ 8712584037 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
తెలంగాణ
చైన్ చోరీ.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు


