MDCL: దసరా, బతుకమ్మ వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై అరుణ్కుమార్ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేసి అధిక శబ్దాలతో ఇబ్బందులు కలిగించవద్దన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
'పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి'


