ADB: ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు మాజీ MLA రాథోడ్ బాపూరావు సమక్షంలో TRS పార్టీలో శుక్రవారంచేరారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కల్వకుంట్ల కవిత సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
తెలంగాణ రక్షణ సేనలో చేరిన తలమద్రి గ్రామస్తులు


