PDPL: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ఎన్టీపీసీ పరిధిలోని మెడికల్ షాపుల్లో నార్కోటిక్, డ్రగ్స్ నిరోధక శాఖ, సీఐఎస్ఎఫ్ విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేశాయి. నియంత్రిత మందుల విక్రయ రికార్డులు, ప్రిస్క్రిప్షన్లను పరిశీలించారు. వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు


