హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర మంత్రి బండితో రాణా ప్రతాప్ రెడ్డి భేటీ

WGL: కరీంనగర్ చైతన్యపురి శ్రీ మహాశక్తి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భవానీ దీక్షలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం గురించి చర్చించినట్లు తెలిపారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.