RR: హైదరాబాద్ CURE పరిధిలోని 14 బార్లకు రికార్డు స్థాయిలో 4,251 దరఖాస్తులు వచ్చాయి. నార్సింగిలో ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. సగటున ఒక్కో అవుట్ లెట్కు 304 దరఖాస్తులు అందగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41 బార్లకు 8,770 దరఖాస్తులు వచ్చాయన్నారు.
తెలంగాణ
VIDEO: CURE పరిధిలో తీవ్ర పోటీ


