NDL: కొలిమిగుండ్ల మండలం బెలూం బృందావన్ గార్డెన్లో టీడీపీ మండల స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశమై అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. క్షేత్రస్థాయి సూచనలకు ప్రాధాన్యమిస్తూ.. సమన్వయంతో ఎన్నికలకు సిద్ధం కావడంపై మంత్రి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై టీడీపీ మండల స్థాయి సమావేశం


